ఎఫెసీ పత్రిక 5:8

ఎఫెసీ పత్రిక 5:8 IRVTEL

గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.