ఎఫెసీ పత్రిక 5:15-16

ఎఫెసీ పత్రిక 5:15-16 IRVTEL

బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి. సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.