ఎఫెసీ పత్రిక 4:22-24

ఎఫెసీ పత్రిక 4:22-24 IRVTEL

కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

Plans de lectura i devocionals gratuïts relacionats amb ఎఫెసీ పత్రిక 4:22-24