కొలస్సీ పత్రిక 3:20

కొలస్సీ పత్రిక 3:20 IRVTEL

పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది.