అపొస్తలుల కార్యములు 17:26

అపొస్తలుల కార్యములు 17:26 IRVTEL

ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు.