అపొస్తలుల కార్యములు 17:24

అపొస్తలుల కార్యములు 17:24 IRVTEL

విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు.