1 కొరింతీ పత్రిక 13:8

1 కొరింతీ పత్రిక 13:8 IRVTEL

ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.