కాలక్రమానుసారమునమూనా
ఈ ప్రణాళిక గురించి

ఈ బ్లూ లెటర్ బైబిల్ వారి “ కాలక్రమానుసారమైన” ప్రణాళిక ఇటీవలి చారిత్రక పరిశోధనల ఆధారముగా నమోదు చేయబడిన సంఘటనలు, వాటి వాస్తవ సంభవ క్రమాన్ని పరిగణనలోకి తీసుకొని సంకలనం చేయబడింది. మీరు మీ బైబిల్ పఠనానికి చారిత్రక సందర్భాలను జోడించాలనుకుంటే ఇది తప్పక అనుసరించతగిన ఒక అద్భుతమైన ప్రణాళిక. నిర్దేశిత క్రమమును పాటిస్తే, ఒక క్యాలెండర్ సంవత్సర కాలములో బైబిల్ పూర్తిగా చదవబడుతుంది.
More
ఈ పఠన ప్రణాళికను బ్లూ లెటర్ బైబిల్ వారు సమర్పించారు.
సంబంధిత ప్లాన్లు

దేవుని కథ చదవడం: ఒక సంవత్సర కాలక్రమ ప్రణాళిక

కీర్తనలు మరియు సామెతలు

31 దినములలో కీర్తనలు మరియు సామెతలు

కీర్తనలు

రాబర్ట్ రాబర్ట్స్

క్రొత్త నిభంధనను చదువుము

బుక్-అట్-ఎ-టైం అనే పఠన ప్రణాళిక డిసైపుల్షిప్ జర్నల్ వారిది

క్రొత్త నిబంధన పత్రికలు మరియు అపొస్తలుల కార్యములు

పాత నిభందన - మోషే గ్రంధాలు
