బైబిల్ యాప్ సంపూర్ణంగా ఉచితం, ఎటువంటి ప్రకటనలు లేకుండా మరియు యాప్-లో ఏ కొనుగోళ్లు లేకుండా ఉంటుంది. యాప్ ను పొందండి
కీర్తనలు

31 రోజులు
కీర్తనల గ్రంథము చదువుతున్నప్పుడు సహజంగానే గొప్ప ఆనందము కలుగుతుంది. మనము కష్టకాలములలో పయనించవలసి వచ్చినప్పుడు, కీర్తనల గ్రంథము మనకు ఓదార్పు మరియు ప్రోత్సహమును అందించుటకు ఉపయోగపడును.
ఈ పఠన ప్రణాళికను BiblePlans.org అందించింది.









