ప్రణాళిక సమాచారం

ధాతృత్వమునమూనా

ధాతృత్వము

DAY 1 OF 14

(ధారాలంగ ఇచ్చుటకు) ఉపోద్ఘాతము 


ఘనులు ఘన కార్యాములు కల్పిందురు వారు ఘాన కార్యములను బట్టి నిలుచుదురు - యెషయా 32:8


KJV కాని NKJV బైబిల్లో గాని "ధాతృత్వము" అను పదము ఎక్కువగా ఉపయోగించబడ లేదు. ఒక 12 సార్లు ఉపాయోగించినట్టుగా కడుతుంది. హెబ్రీ భాషలో ధాతృత్వనికి సరిపోయిన పదము లేనట్టుగ కనబడుతుంది. దానికి సంబంధించిన పదాన్ని ఉపాయాగించినట్టుగా చూస్తాము. ఆ విధంగా మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మీరు ధాతృత్వము కలిగియుంటిరి. అందుకని ఆశీర్వాదామనే పదాన్ని వాడినట్టుగా చూస్తాము   వారు ఉపయోగించిన మరియొ పదము 'ఇష్టము'. మీరు సహయపడటానికి ఇష్టంగా ఉంటే, మీరు ధాతృత్వము కలిగియుంటిరి, అందుకని వారు 'ఇష్టము' అన్న పదమును ఉపయోగించారు. ఈ రెండు పదాలను ఒక చోట చేరిస్తే, ధాతృత్వం అనేది ఆశీర్వదకరంగా ఉండుటకు ఇష్టపడుట అనే అర్ధాన్ని ఇస్తుంది. 


ధాతృత్వము అనేది ఆత్మఫలాలలో ఒకటిగా జాబితా చేయబడలేదు. లేక 1 కోరింథీ 13. వ ఆధ్యాయములో ప్రేమ యొక్క లక్షణాల్లో ఒకటిగా జాబితా చేయబడలేదు. ధాతృత్వము అనే పదము NKJV బైబిల్లో 5 సార్లు కనడుతుంది. 3 సార్లు పాతనిబంధనలో సొలమోను రాజు యొక్క ధాతృత్వమును గూర్చి అహేశ్వరోజు రాజు యొక్క ధాతృత్వన్ని గూర్చి మాట్లాడినప్పుడు ప్రస్తావించబడింది. ఒకసారి క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడింది. ఏ సందర్భములోనంటే పౌలు మన ఇవ్వడము బలవంతము చేత గాక ధాతృత్వములో ఇచ్ఛేదిగా ఉండాలి అని చెప్తాడు. 


దీనికి వేరుగా 'ప్రేమ' అనే పదము 500 సార్లు, సగము పాతనిబంధనలో, సగము క్రొత్త నిబంధనలో, దేవుడు మరియు ఆయన ప్రజలను గూర్చి ప్రసాతవించాడు చెప్పబడుతుంది. దాతృత్వము అనేది ప్రేమను క్రియలలో పెట్టడము. బైబిలు యీ క్రియలను వివరంగా వివరిస్తునప్పుడు, ఉదా- మంచి సమరయుని ఉపమానము మరియు మత్తయి 25 వ ఆద్యాయములో మేకలు గొఱ్ఱెలను గూర్చిన ఉపమానము చెప్తున్నప్పుడు కాని ఇక్కడ ధ్రాతృత్వము అనే పదము ఉపయోగింపబడదు.


 యెషయా 32 వ అధ్యాయం మెస్సయ్యా రాజ్యమును వివరిస్తుంది. ఇందులో నీతి, న్యాయాలు ఏల బడుతాయని చెప్పబడింది. ఈ రాజ్యములో, చెడిపోయినవారు, దుష్టులు మోసమనేవారి గూడులో పట్టపడుతారు. ఎవరైతే ధ్రాతృత్వము కలిగిఉంటారో వారి ధ్రాతృత్వము ద్వారా వారు వర్దిల్లుతారు. ఇది 'కర్మ' అనేది కాదు. యేసు తన వాఖ్యానములో వివరించినట్లు " ఇతరులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో మీరును వారికి ఆలాగు చేయుడి “అనే దానిలో మానవ స్వభావము కనబడుతుంది. మనము ధ్రాతృత్వము కలిగిఉంటే, ఇతరులు కూడా మన పట్ల ధ్రతృత్వము కలిగియుంటే, మన నిధులను కలిసి పంచుకొంటే, సమాజంలో ధ్రతృత్వము గల వారు స్థాపించబడతారు.  


పరలోకమును గూర్చిన చిత్రములో, భోజనపు బల్ల దాని చుట్టూ జనులు కూర్చొని ఉంటారు. అయితే అందరి చేతులు ఒక కట్టె ముక్క చేత కట్టబడుతాయి. మోచేయి వంగడానికి వీలుండదు. అయితే, ఒకరికొకరు తినిపించుకుంటే సమస్య పోతుంది. నరకములోనయితే, వారికి  వారే తినిపించుకోవాలని ప్రయత్నిస్తే, వారందురు ఆకలితో బాధపడ్తారు.  


నీ జీవితములో ధ్రాతృత్వము అనునది గట్టి పునాదిగా ఉందా?     



వాక్యము

Day 2

About this Plan

ధాతృత్వము

ధాతృత్వము ధనముకు సంబందించినది అనే సాధారణ అవగాహనకు బయట ఆలోచిస్తే, మన సంబంధాలలోను, సంఘములోను మరియు అనుదిన జీవితములోను ధాతృత్వము కనపరుచుట అవసరము అని గ్రహిస్తాము. మరొక మాటలో చెప్పాలంటే, ధాతృత్వము మన జీవన శైలి అయి ఉండాలి అ...

More

ఈ ప్లాన్ అందించినందుకు మేము ఫ్లాట్ ఫిష్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://courageousmagazine.com/

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy