అరణ్యంలో అద్భుతం

అరణ్యంలో అద్భుతం

6 రోజులు

యేసు ననుసరించే ప్రతి ఒక్కరికీ అరణ్యానుభవం అనివార్యం, ఇది అంత చెడ్డదేమీ కాదు. ఇది దేవుడిని సమీపించే సాన్నిహిత్యం కాగలదు, మన జీవితంలో ఆయన ఉద్దేశాలను స్పష్టంగా తెలుసుకొనే అవకాశం కాగలదు. ఈ ప్రణాళిక అరణ్యంలో అద్భుతంకొరకు మీ నేత్రాలను తెరుస్తుందని నిరీక్షణ.

ఈ ప్రణాళికను అందించినందుకు Christine Jayakaran కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.christinejayakaran.com