అపొస్తలుల కార్యములు 16:40 - Compare All Versions
అపొస్తలుల కార్యములు 16:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు సీలలు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు లూదియ ఇంటికి వెళ్లారు, అక్కడ సహోదర సహోదరీలను కలిసి వారిని ప్రోత్సహించిన తర్వాత, వారు అక్కడినుండి బయలుదేరి వెళ్లిపోయారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TSAఅపొస్తలుల కార్యములు 16:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పౌలు, సీల చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళారు. వారు సోదరులను చూసి, వారిని ప్రోత్సహించి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళిపోయారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 IRVTELఅపొస్తలుల కార్యములు 16:40 TERV (పవిత్ర బైబిల్)
పౌలు, సీల కారాగారంనుండి లూదియ యింటికి వెళ్ళారు. అక్కడున్న సోదరులను కలుసుకొని వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TERVఅపొస్తలుల కార్యములు 16:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు చెరసాలలోనుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి; అక్కడి సహోదరులను చూచి, ఆదరించి బయలుదేరి పోయిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 16 TELUBSI