అపొస్తలుల కార్యములు 16:40

అపొస్తలుల కార్యములు 16:40 TSA

పౌలు సీలలు చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు లూదియ ఇంటికి వెళ్లారు, అక్కడ సహోదర సహోదరీలను కలిసి వారిని ప్రోత్సహించిన తర్వాత, వారు అక్కడినుండి బయలుదేరి వెళ్లిపోయారు.

అపొస్తలుల కార్యములు 16:40 కోసం వీడియో