అపొస్తలుల కార్యములు 16:40

అపొస్తలుల కార్యములు 16:40 IRVTEL

పౌలు, సీల చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళారు. వారు సోదరులను చూసి, వారిని ప్రోత్సహించి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళిపోయారు.

అపొస్తలుల కార్యములు 16:40 కోసం వీడియో