రోమా పత్రిక 3:9

రోమా పత్రిక 3:9 TSA

అప్పుడు మనం ఏమని నిర్ధారించాలి? మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత మాత్రం లేదు! యూదులు, యూదేతరులు ఒకేలా పాప బంధకాలలో ఉన్నారని మేము ముందుగానే చెప్పాము.

రోమా పత్రిక 3:9 కోసం వీడియో