కీర్తనలు 68:19-27

కీర్తనలు 68:19-27 TSA

అనుదినం మన భారాలు భరించే మన రక్షకుడైన దేవునికి, ప్రభువునకు స్తుతి కలుగును గాక. సెలా మన దేవుడు రక్షించే దేవుడు; ప్రభువైన యెహోవా నుండి మరణ విడుదల కలుగుతుంది. దేవుడు ఖచ్చితంగా తన శత్రువుల తలలను చితకగొడతారు, అపరాధ మార్గాలను ప్రేమించేవారి నడినెత్తులను చితకగొడతారు. ప్రభువు అంటున్నారు, “బాషానులో నుండి మిమ్మల్ని రప్పిస్తాను; సముద్రం లోతుల్లో నుండి మిమ్మల్ని తెస్తాను.” మీ శత్రువుల రక్తంలో తమ పాదాలు ముంచుతారు, మీ కుక్కలు నాలుకలతో నాకుతాయి. దేవా! మీ ఊరేగింపు కనబడుతుంది, పరిశుద్ధాలయం లోనికి వస్తున్న నా రాజైన దేవుని యొక్క ఊరేగింపు. ముందు గాయకులు, తర్వాత సంగీతకారులు; వారితో ఉన్నారు కంజరలు వాయిస్తున్న యవ్వన స్త్రీలు. మహా సమాజాలలో దేవుని స్తుతించండి; ఇశ్రాయేలు సమాజంలో యెహోవాను స్తుతించండి. చిన్నదైన బెన్యామీను గోత్రం వారిని నడిపిస్తుంది, యూదా నాయకుల గొప్ప సమూహం, జెబూలూను నఫ్తాలి నాయకులు కూడా ఉన్నారు.

కీర్తనలు 68:19-27 కోసం వచనం చిత్రాలు

కీర్తనలు 68:19-27 - అనుదినం మన భారాలు భరించే
మన రక్షకుడైన దేవునికి, ప్రభువునకు స్తుతి కలుగును గాక. సెలా
మన దేవుడు రక్షించే దేవుడు;
ప్రభువైన యెహోవా నుండి మరణ విడుదల కలుగుతుంది.
దేవుడు ఖచ్చితంగా తన శత్రువుల తలలను చితకగొడతారు,
అపరాధ మార్గాలను ప్రేమించేవారి నడినెత్తులను చితకగొడతారు.
ప్రభువు అంటున్నారు, “బాషానులో నుండి మిమ్మల్ని రప్పిస్తాను;
సముద్రం లోతుల్లో నుండి మిమ్మల్ని తెస్తాను.”
మీ శత్రువుల రక్తంలో తమ పాదాలు ముంచుతారు,
మీ కుక్కలు నాలుకలతో నాకుతాయి.

దేవా! మీ ఊరేగింపు కనబడుతుంది,
పరిశుద్ధాలయం లోనికి వస్తున్న నా రాజైన దేవుని యొక్క ఊరేగింపు.
ముందు గాయకులు, తర్వాత సంగీతకారులు;
వారితో ఉన్నారు కంజరలు వాయిస్తున్న యవ్వన స్త్రీలు.
మహా సమాజాలలో దేవుని స్తుతించండి;
ఇశ్రాయేలు సమాజంలో యెహోవాను స్తుతించండి.
చిన్నదైన బెన్యామీను గోత్రం వారిని నడిపిస్తుంది,
యూదా నాయకుల గొప్ప సమూహం,
జెబూలూను నఫ్తాలి నాయకులు కూడా ఉన్నారు.కీర్తనలు 68:19-27 - అనుదినం మన భారాలు భరించే

జెబూలూను నఫ్తాలి నాయకులు కూడా ఉన్నారు.