రోమీయులకు వ్రాసిన లేఖ 15:3
రోమీయులకు వ్రాసిన లేఖ 15:3 TERV
క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.”