రోమా 15:3 - Compare All Versions

రోమా 15:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు.

షేర్ చేయి
రోమా 15 TSA

రోమా 15:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. “నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి” అని రాసి ఉన్నట్టు ఆయనకు జరిగింది.

షేర్ చేయి
రోమా 15 IRVTEL

రోమా 15:3 TERV (పవిత్ర బైబిల్)

క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.”

షేర్ చేయి
రోమా 15 TERV

రోమా 15:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

క్రీస్తు కూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని– నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.

షేర్ చేయి
రోమా 15 TELUBSI