రోమీయులకు వ్రాసిన లేఖ 14:4

రోమీయులకు వ్రాసిన లేఖ 14:4 TERV

ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు.

రోమీయులకు వ్రాసిన లేఖ 14:4 కోసం వీడియో