రోమీయులకు వ్రాసిన లేఖ 14:11-12

రోమీయులకు వ్రాసిన లేఖ 14:11-12 TERV

దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రభువు ఈ విధంగా అన్నాడు: నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను. నా ముందు అందరూ మోకరిల్లుతారు, దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది.” అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది.

రోమీయులకు వ్రాసిన లేఖ 14:11-12 కోసం వీడియో