అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉన్నప్పుడును ఆకలితో ఉన్నప్పుడును, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో నేను తెలుసుకున్నాను. నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను. అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు.
చదువండి ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4
వినండి ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:12-14
14 రోజులు
జాయస్ మేయర్ నుుండిఅనుభవ రవక లేఖన బోధనలతో మీ రోజును ప్ాారుంభుంచుండి. ఈ అనుదిన ధ్యానము మీకు నిరీక్షణను అనుగహర ిసతుుంది, మీ మనసుును ఉతతతజ రుసతుుందిమరియు తిారోజు మీరు ఉదేతశ్ా రవకమ ైన మరియు భారము కలిగ్ిన జీవితయనిి జీవిుంచుటలో మీకు సహాయ డుత ుంది.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు