సంఖ్యాకాండము 4:1-3

సంఖ్యాకాండము 4:1-3 TERV

మోషే అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “కహాతు వంశంలోని కుటుంబాలకు చెందిన పురుషులను లెక్కించండి. (కహాతు వంశం లేవీ వంశంలోని ఒక భాగం.) సైన్యంలో పని చేసిన వారిలో 30 నుండి 50 సంవత్సరాల వరకు వయసుగల పురుషులందరినీ లెక్కించండి. ఈ పురుషులు సన్నిధి గుడారంలో పని చేస్తారు.