మత్తయిత 6:24

మత్తయిత 6:24 TERV

“ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం.

సంబంధిత వీడియోలు

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయిత 6:24 కు సంబంధించిన వాక్య ధ్యానములు