ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:23-24
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:23-24 TERV
సోదరులందరికీ తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి, ప్రేమ లభించుగాక! మన యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించేవాళ్ళకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక!

