థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ లేఖ 3:2-3
థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ లేఖ 3:2-3 TERV
విశ్వాసం అందరిలో ఉండదు. కనుక దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి మేము రక్షింపబడాలని ప్రార్థించండి. కాని ప్రభువు నమ్మతగినవాడు. కనుక ఆయన మిమ్మల్ని సాతాను నుండి రక్షించి మీకు శక్తి కలిగిస్తాడు.





