2 థెస్సలొనీకయులకు 3:2-3 - Compare All Versions
2 థెస్సలొనీకయులకు 3:2-3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
విశ్వాసం అందరికి లేదు కాబట్టి మూర్ఖులైన దుష్టప్రజల నుండి మేము విడిపించబడునట్లు మీరు ప్రార్థించండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 3 TSA2 థెస్సలొనీకయులకు 3:2-3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మేము దుష్టుల, దుర్మార్గుల బారి నుండి తప్పించుకునేలా మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 3 IRVTEL2 థెస్సలొనీకయులకు 3:2-3 TERV (పవిత్ర బైబిల్)
విశ్వాసం అందరిలో ఉండదు. కనుక దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి మేము రక్షింపబడాలని ప్రార్థించండి. కాని ప్రభువు నమ్మతగినవాడు. కనుక ఆయన మిమ్మల్ని సాతాను నుండి రక్షించి మీకు శక్తి కలిగిస్తాడు.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 3 TERV2 థెస్సలొనీకయులకు 3:2-3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు. అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును.
షేర్ చేయి
2 థెస్సలొనీకయులకు 3 TELUBSI