రోమా పత్రిక 9:1-2

రోమా పత్రిక 9:1-2 IRVTEL

నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది.

రోమా పత్రిక 9:1 కోసం వీడియో