రోమా 9:1 - Compare All Versions

రోమా 9:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.

షేర్ చేయి
రోమా 9 TELUBSI

రోమా 9:1-2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది.

షేర్ చేయి
రోమా 9 IRVTEL

రోమా 9:1 TERV (పవిత్ర బైబిల్)

క్రీస్తు పేరట నేను నిజం చెపుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది.

షేర్ చేయి
రోమా 9 TERV

రోమా 9:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది.

షేర్ చేయి
రోమా 9 TSA