రోమా పత్రిక 14:16-18
రోమా పత్రిక 14:16-18 IRVTEL
మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి. దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం. ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు.