కీర్తన 139:4-5
కీర్తన 139:4-5 IRVTEL
యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. నా వెనకా, ముందూ, అంతటా నువ్వు ఉన్నావు. నీ సంరక్షణలో నన్ను ఉంచుకున్నావు.