కీర్తనలు 139:4-5
కీర్తనలు 139:4-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే, అదేమిటో మీకు పూర్తిగా తెలుసు. నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు, మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 139కీర్తనలు 139:4-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. నా వెనకా, ముందూ, అంతటా నువ్వు ఉన్నావు. నీ సంరక్షణలో నన్ను ఉంచుకున్నావు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 139