సామెతలు 4:6-7

సామెతలు 4:6-7 TELUBSI

జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.

సామెతలు 4:6-7 కోసం వచనం చిత్రం

సామెతలు 4:6-7 - జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను
కాపాడును
దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము.
నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.