వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చు నట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?
చదువండి యోబు 38
వినండి యోబు 38
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోబు 38:28-33
30 రోజులు
యేసు భూమిమీద ఉన్నప్పుడు ప్రజలకొరకు కొన్ని అద్భుతకార్యాలు చేశాడు. ఈ బైబిల్ ప్రణాళికను మీరు చదువుతుండగా, మీ అంతట మీరే స్వయంగా యేసును ఆయన సర్వసంపూర్ణతలోఅనుభవపూర్వకంగా తెలుసుకొనగలరని మా నిరీక్షణ. భూమిమీద దివ్య మైన జీవితంకొరకు మనం దేవుడిని నమ్మడం విడిచిపెట్టకూడదు.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు