సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును.
చదువండి 1 కొరింథీయులకు 12
వినండి 1 కొరింథీయులకు 12
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 కొరింథీయులకు 12:24-26
3 రోజులు
పిలుపు అనేది జీరో కాన్ నుండి తీసుకోబడిన బైబిలు ప్రణాళిక. ఇది ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ లోకం లోనికి వెళ్ళి దేవుని ప్రేమను పంచుకోవాలనే ఆయన పిలుపుకు జవాబు ఇవ్వడం మీద లక్ష్యముంచిన 3-రోజుల ప్రయాణం; క్రీస్తు శరీరంలోని ప్రతి వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం మరియు మనం ఉన్న చోట నుండి ఆరంభించి ఇతరులకు సేవ చేయడానికి మన వరములు మరియు తలాంతులను ఉపయోగించడం.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు