1
కీర్తనల గ్రంథము 6:9
పవిత్ర బైబిల్
TERV
యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 6:9 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 6:2
యెహోవా, నా మీద దయ ఉంచుము. నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
కీర్తనల గ్రంథము 6:2 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 6:8
చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి! ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
కీర్తనల గ్రంథము 6:8 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 6:4
యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము. నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
కీర్తనల గ్రంథము 6:4 ని అన్వేషించండి