1
కీర్తనల గ్రంథము 5:12
పవిత్ర బైబిల్
TERV
యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 5:12 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 5:3
యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను. సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను. మరి నీవు నా ప్రార్థనలు వింటావు.
కీర్తనల గ్రంథము 5:3 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 5:11
అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము. ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.
కీర్తనల గ్రంథము 5:11 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 5:8
యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు. కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము. నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో అది నాకు తేటగా చూపించుము.
కీర్తనల గ్రంథము 5:8 ని అన్వేషించండి
5
కీర్తనల గ్రంథము 5:2
నా రాజా, నా దేవా నా ప్రార్థన ఆలకించుము.
కీర్తనల గ్రంథము 5:2 ని అన్వేషించండి