కీర్తనలు 6:9
కీర్తనలు 6:9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 6కీర్తనలు 6:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కరుణ కోసం నేను యెహోవాకు చేసుకున్న విన్నపం ఆయన ఆలకించాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 6