1
కీర్తనల గ్రంథము 22:1
పవిత్ర బైబిల్
TERV
నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు. సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 22:1 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 22:5
మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు. వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
కీర్తనల గ్రంథము 22:5 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 22:27-28
దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని ఆయన వద్దకు తిరిగి వస్తారు. ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
కీర్తనల గ్రంథము 22:27-28 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 22:18
ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు. నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.
కీర్తనల గ్రంథము 22:18 ని అన్వేషించండి
5
కీర్తనల గ్రంథము 22:31
ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు. దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.
కీర్తనల గ్రంథము 22:31 ని అన్వేషించండి