కీర్తనలు 22:31
కీర్తనలు 22:31 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి, ఇంకా పుట్టని ప్రజలకు చెప్పి ఆయన నీతిని తెలియజేస్తారు!
షేర్ చేయి
చదువండి కీర్తనలు 22కీర్తనలు 22:31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాళ్ళు వచ్చి ఆయన న్యాయ విధానం గురించి చెబుతారు. ఆయన క్రియలను ఇంకా పుట్టని వారికి చెబుతారు!
షేర్ చేయి
చదువండి కీర్తనలు 22కీర్తనలు 22:31 పవిత్ర బైబిల్ (TERV)
ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు. దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 22