కీర్తనలు 22:27-28
కీర్తనలు 22:27-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుతారు, దేశాల్లోని కుటుంబాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి. రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 22కీర్తనలు 22:27-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన ఎదుట వంగి నమస్కారం చేస్తాయి. ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 22