1
కీర్తనల గ్రంథము 147:3
పవిత్ర బైబిల్
TERV
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి, వారి గాయాలకు కట్లు కడతాడు.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 147:3 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 147:11
యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
కీర్తనల గ్రంథము 147:11 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 147:5
మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు. ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
కీర్తనల గ్రంథము 147:5 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 147:4
దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు. వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
కీర్తనల గ్రంథము 147:4 ని అన్వేషించండి
5
కీర్తనల గ్రంథము 147:6
పేదలను యెహోవా బలపరుస్తాడు. కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
కీర్తనల గ్రంథము 147:6 ని అన్వేషించండి