1
కీర్తనల గ్రంథము 148:13
పవిత్ర బైబిల్
TERV
యెహోవా నామాన్ని స్తుతించండి! ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి! భూమిపైన, ఆకాశంలోను ఉన్న సమస్తం ఆయనను స్తుతించండి!
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 148:13 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 148:5
యెహోవా నామాన్ని స్తుతించండి. ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
కీర్తనల గ్రంథము 148:5 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 148:1
యెహోవాను స్తుతించండి! పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
కీర్తనల గ్రంథము 148:1 ని అన్వేషించండి