కీర్తనలు 147:3
కీర్తనలు 147:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 147కీర్తనలు 147:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 147కీర్తనలు 147:3 పవిత్ర బైబిల్ (TERV)
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి, వారి గాయాలకు కట్లు కడతాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 147