1
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:12
పవిత్ర బైబిల్
TERV
నేను వాళ్ళ దోషాల్ని క్షమిస్తాను. వాళ్ళ పాపాల్ని మరచిపోతాను.
సరిపోల్చండి
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:12 ని అన్వేషించండి
2
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:10
ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా ఒడంబడిక చేస్తాను: నా నియమాల్ని వాళ్ళ మనస్సుల్లో ఉంచుతాను. వాటిని వాళ్ళ హృదయాలపై వ్రాస్తాను. నేను వాళ్ళ దేవునిగా ఉంటాను. వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:10 ని అన్వేషించండి
3
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:11
అప్పుడు ప్రభువుని తెలుసుకోమని ప్రక్కింటివానికి గాని, తన సోదరునికి గాని బోధించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ రోజుల్లో అధముడు, గొప్పవాడు, అందరు నన్ను తెలుసుకొంటారు.
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:11 ని అన్వేషించండి
4
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:8
కాని ప్రభువు ప్రజల పొరపాట్లను కనిపెట్టి వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా, ప్రజలతో క్రొత్త ఒడంబడిక చేయవలసిన సమయం వస్తుంది!
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:8 ని అన్వేషించండి
5
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:1
మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమిటంటే: పరలోకంలో మహోన్నతుని సింహాసనానికి కుడివైపు కూర్చోగల అధికారమున్న ప్రధాన యాజకుడు మనకున్నాడు.
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 8:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు