హెబ్రీయులకు 8:1
హెబ్రీయులకు 8:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మనం చెప్తున్న దానిలోని ముఖ్య సారాంశమిది: పరలోకంలో సర్వోన్నతుని సింహాసనం యొక్క కుడి వైపున కూర్చుని ఉన్న వానిని మనం ప్రధాన యాజకునిగా కలిగి ఉన్నాం
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 8హెబ్రీయులకు 8:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 8