1
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:28
పవిత్ర బైబిల్
TERV
అందువల్ల, అనేకుల పాపపరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్ష్యమౌతాడు. పాపం మోయటానికి కాదు తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కలిగించటానికి ప్రత్యక్ష్యమౌతాడు.
సరిపోల్చండి
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:28 ని అన్వేషించండి
2
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:14
కాని, నిష్కళంకుడైన యేసు శాశ్వతమైన తన ఆత్మను దేవునికి అర్పించుకొన్నాడు. తద్వారా క్రీస్తు రక్తం మన చెడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం చేస్తోంది. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని ఆయనీవిధంగా చేసాడు.
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:14 ని అన్వేషించండి
3
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:27
ప్రతి ఒక్కడూ, ఒక్కసారే మరణించాలి. తర్వాత దేవుని తీర్పుకు గురి అవ్వాలి. వాళ్ళపై తీర్పు చెబుతాడు.
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:27 ని అన్వేషించండి
4
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:22
నిజానికి, యించుమించు అన్ని వస్తువుల్ని రక్తంతో పరిశుద్ధం చెయ్యాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. రక్తం చిందించకపోతే పాపపరిహారం కలగదు.
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:22 ని అన్వేషించండి
5
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:15
ఈ కారణంగా క్రీస్తు క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయ్యాడు. ఈయన దేవుడు పిలిచినవాళ్ళకు దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత వారసత్వం లభించేటట్లు చేస్తాడు. మొదటి ఒడంబడిక చెలామణిలో ఉండగా ప్రజలు చేసిన పాపాలకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి వాళ్ళకు స్వేచ్ఛ కలిగించాడు.
హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9:15 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు