మత్తయి సువార్త 6:3-4

మత్తయి సువార్త 6:3-4 TSA

అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే, మీ కుడి చేయి చేసేది మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి. మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. ఎందుకంటే రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.

Бесплатные планы чтения и наставления по теме మత్తయి సువార్త 6:3-4