రోమీయులకు వ్రాసిన లేఖ 6:17-18
రోమీయులకు వ్రాసిన లేఖ 6:17-18 TERV
ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు.





