రోమీయులకు వ్రాసిన లేఖ 6:16

రోమీయులకు వ్రాసిన లేఖ 6:16 TERV

సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు.

Видео по రోమీయులకు వ్రాసిన లేఖ 6:16

Бесплатные планы чтения и наставления по теме రోమీయులకు వ్రాసిన లేఖ 6:16