రోమీయులకు వ్రాసిన లేఖ 2:3-4

రోమీయులకు వ్రాసిన లేఖ 2:3-4 TERV

మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా?

Видео по రోమీయులకు వ్రాసిన లేఖ 2:3-4

Бесплатные планы чтения и наставления по теме రోమీయులకు వ్రాసిన లేఖ 2:3-4